KaarthekAditya
Naa gurinchi
Saturday, 29 October 2011
Monday, 24 October 2011
కార్తీక్ మొదటి సారి గుండు @ birmingham వెంకటేశ్వర స్వామి గుడి లో
22 10 -2011 రోజున, 11 వ నెల వచ్చిన ఒక రోజు తరువాత , Birmingham వెంకటేశ్వర స్వామి గుడి లో కార్తీక్ కు మొదటి తలనీలాలు తీయించాము. గుండు చేసినప్పుడు, తరువాత చాల ఏడిచాడు.
Tuesday, 18 October 2011
Monday, 19 September 2011
కార్తీక్ మొదటి అడుగులు వేసాడు
శుక్రవారం (16/09 /2011 ) రోజున కార్తీక్ మొదటి అడుగులు వేసాడు.
సోఫా పట్టుకొని నిల్చున్న వాడు జేజి, అమ్మ కిచెన్ లో ఉండడం చూసి, సోఫా వదిలేసి నాలుగు అడుగులు వేసుకుంటూ కిచెన్ వైపు వెళ్ళాడు.
మొదటి సారి నడిచినప్పుడు , వీడియో తీయడం కుదరలేదు. వెంటనే సోఫా దగ్గరకు తెచ్చి నిలబెడితే, మరల సోఫా వదిలిపెట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు.
ముందు లేచి నిలబతాడు అని చూస్తుంటే, దాన్ని వాయిదా వేసి నడిచేసాడు.
మొదటి అడుగుల వీడియో.
Wednesday, 24 August 2011
Subscribe to:
Posts (Atom)