Monday, 13 June 2011

Laughing in bath tub

kartheek కూర్చోవడానికి try చేస్తున్నాడు

కాళ్ళ మీద చెయ్యి వేసి పట్టుకుంటే లేచి కూర్చున్నాడు. ఒక చెయ్యి ఇలా support గా పెట్టుకొని కూర్చుంటాడు. తరువాత చెయ్యి ఇస్తే, వేళ్ళు పట్టుకొని లేచి నిలబడుతున్నాడు.









Sunday, 5 June 2011

buggy లో లేచి కూర్చోవడం వచ్చింది


నిన్న బయటకు వెళ్ళినప్పుడు buggy లో పడుకోబెడితే ఇలా లేచి కూర్చున్నాడు. shoping చేస్తున్నత సేపు ఎక్కువ సేపు ఇలాగే కూర్చొని ఉన్నాడు.  buggy sides పట్టుకొని లేచాడు. 

నోట్లో పీక లేకపోతే, ముందర ఉన్న plastic tray చీకుతున్నాడు.

పాల బాటిల్ పట్టుకొని పాలు తాగడం వచ్చింది.


బాటిల్ పట్టుకొని పాలు తాగడం వచ్చింది. కింద పడితే మాత్రం తీసుకోలేడు ఇంకా. మనం నోటికి అందిస్తే పట్టుకొని తాగుతాడు. ఆకలి అయిపోగానే, పాలపీక తో పళ్ళు (చిగుళ్ళు అనాలేమో ) తోముకుంటాడు 

Thursday, 2 June 2011

smiling phoos

blue shirt ఫోటోలు ఈ రోజు తీసినవి.