Monday, 24 October 2011

కార్తీక్ మొదటి సారి గుండు @ birmingham వెంకటేశ్వర స్వామి గుడి లో

22 10 -2011  రోజున, 11 వ నెల  వచ్చిన ఒక రోజు తరువాత , Birmingham వెంకటేశ్వర స్వామి గుడి లో కార్తీక్ కు మొదటి తలనీలాలు తీయించాము. గుండు చేసినప్పుడు, తరువాత చాల  ఏడిచాడు.

Monday, 19 September 2011

kartheek video

Reaction to gummy bear song

http://www.youtube.com/watch?v=2KgxPC_AI6A

కార్తీక్ మొదటి అడుగులు వేసాడు

శుక్రవారం (16/09 /2011 ) రోజున కార్తీక్ మొదటి అడుగులు వేసాడు. 
సోఫా పట్టుకొని నిల్చున్న వాడు  జేజి, అమ్మ కిచెన్ లో ఉండడం చూసి, సోఫా వదిలేసి నాలుగు అడుగులు వేసుకుంటూ కిచెన్ వైపు వెళ్ళాడు.

మొదటి సారి నడిచినప్పుడు , వీడియో తీయడం కుదరలేదు. వెంటనే సోఫా దగ్గరకు తెచ్చి నిలబెడితే, మరల సోఫా వదిలిపెట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు.

ముందు లేచి నిలబతాడు అని చూస్తుంటే, దాన్ని వాయిదా వేసి నడిచేసాడు. 

మొదటి అడుగుల వీడియో.

Tuesday, 19 July 2011

playing with bowl







బొమ్మలతో ఆడుకోవడం బోర్ కొట్టింది..అందుకే ఇలా వీటితో ఆడుకుంటున్నాడు. bowls , plates , cups ఇలా 

various stills