Wednesday, 25 May 2011

ఈ రోజు కార్తిక్ బోర్ల తిరిగాడు

 ఈ రోజు కార్తిక్ బోర్ల తిరిగాడు

మూడు నెలల దాటినప్పటినుంచి ఎదురుచూసి ఇంక వీడు బోర్ల తిరగడు ఇంక ఒకేసారి లేచి కూర్చోవడమే అని అంతా ఫిక్స్ అయిన తరువాత ఈ రోజు తిరిగాడు.
మూడు రోజలనుంచి బెడ్ మీద పడుకున్నప్పుడు పాడడం ప్రాక్టీసు చేసి ఈ రోజు పోద్దునకి సాధించాడు. 
ఇంక రోజంతా అదే పని. సాయంత్రానికి ఎడమ వైపు కుడి వైపు తిరగడం వచ్చింది. 
ఇప్పుడు అలా కింద పడుకోబెడితే ఇలా బోర్ల తిరుగుతున్నాడు.
ఇంతకుముందే కొంచెం పైకి లేవడం వచ్చింది కాబట్టి, బోర్ల తిరిగినప్పుడు చేయి పక్కకు తీసుకోవడం సులభం అయ్యింది . 

1 comment:

  1. offoooooooooo........
    hi ra chinnuuuuuuu
    gud ra ... u are having the grt memories ........
    and im really missing uuuuuuu chinnuuuuu
    bye bye

    ReplyDelete